(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.5. అధ్యాయః 005
Mahabharata - Karna Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ కర్ణగుణానువర్ణనపూర్వకం శోచనం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 8-5-0x(4841)(55117)
శ్రుత్వా కర్ణం హతం యుద్వే పుత్రాంశ్చైవ పలాయినః।
నరేంద్రః కించిదాశ్వస్తో ద్విజశ్రేష్ఠ కిమబ్రవీత్॥ 8-5-1(55118)
ప్రాప్తవాన్పరమం దుఃఖం పుత్రవ్యసనజం మహత్।
తస్మిన్యదుక్తవాన్కాలే తన్మమాచక్ష్వ పృచ్ఛతః॥ 8-5-2(55119)
వైశంపాయన ఉవాచ। 8-5-3x(4842)
శ్రుత్వా కర్ణస్య నిధనమశ్రద్వేయమివాద్భుతం।
భూతసంమోహనం భీమం మేరోః సంసర్పణం యథా॥ 8-5-3(55120)
చిత్తమోహమివాయుక్తం భార్గవస్య మహామతేః।
పరాజయమివేంద్రస్య ద్విషద్ధ్యో భీమకర్మణః॥ 8-5-4(55121)
దివః ప్రపతనం భానోరురవ్యామివ మహాద్యుతేః।
సంశోషణమివాచింత్యం సముద్రస్యాక్షయాంభసః॥ 8-5-5(55122)
మహీవియద్దిగంబూనాం సర్వనాశమివాద్భుతం।
కర్మణోరివ వైఫల్యముభయోః పుణ్యపాపయోః॥ 8-5-6(55123)
సంచింత్య నిపుణం బుద్ధ్యా ధృతరాష్ట్రో జనేశ్వరః।
నేదమస్తీతి సంచింత్య కర్ణస్య సమరే వధం॥ 8-5-7(55124)
ప్రాణినామేవమాత్మత్వాత్స్యాదపీతి విచార్య చ।
శోకాగ్నినా దహ్యమానో ధంయమాన ఇవాశయే॥ 8-5-8(55125)
విస్రస్తాంగః శ్వసందీనో హాహేత్యుక్త్వా సుదుఃఖితః।
విలలాప మహారాజ ధృతరాష్ట్రోఽంబికాసుతః॥ 8-5-9(55126)
ధృతరాష్ట్ర ఉవాచ। 8-5-10x(4843)
సంజయాధిరథిర్వీరః సింహద్విరదవిక్రమః।
వృషభప్రతిమస్కంధో వృషభాక్షగతిస్వరః॥ 8-5-10(55127)
వృషభో వృషభస్యేవ యో యుద్ధే న నివర్తతే।
శత్రోరపి మహేంద్రస్య వజ్రసంహననో యువా॥ 8-5-11(55128)
యస్య జ్యాతలశబ్దేన శరవృష్టిరవేణ చ।
రథాశ్వనరమాతంగా నావతిష్ఠంతి సంయుగే॥ 8-5-12(55129)
యమాశ్రిత్య మహాబాహుం ద్విషత్సంఘఘ్నమచ్యుతం।
దుర్యోధనోఽకరోద్వైరం పాండుపుత్రైర్మహారథైః॥ 8-5-13(55130)
స కథం రథినాం శ్రేష్ఠః కర్ణః పార్థేన సంయుగే।
నిహతః పురుషవ్యాఘ్రః ప్రసహ్యాసహ్యవిక్రమః॥ 8-5-14(55131)
యో నామన్యత వై నిత్యమచ్యుతం చ ధనంజయం।
న వృష్మీన్సహితానన్యాన్స్వబాహుబలదర్పితః॥ 8-5-15(55132)
శార్ంగగాండీవధన్వానౌ సహితావపరాజితౌ।
అహం దివ్యాద్రథాదేకః పాతయిష్యామి సంయుగే॥ 8-5-16(55133)
ఇతి యః సతతం మందమవోచల్లోభమోహితం।
దుర్యోధనమవాచీనం రాజ్యకాముకమాతురం॥ 8-5-17(55134)
యోఽజయత్సర్వకాంభోజానావంత్యాన్కేకయైః సహ।
గాంధారాన్మద్రకాన్మాత్స్యాంస్త్రిగర్తాంస్తంకణాఞ్శకాన్। 8-5-18(55135)
పాంచాలాంశ్చ విదేహాంశ్చ కులిందాన్కాశికోసలాన్
సూహ్మానంగాంశ్చ వంగాంశ్చ నిషాదాన్పుండ్రకీకటాన్॥ 8-5-19(55136)
వత్సాన్కలింగాందరదానశ్మకానృషికానపి।
`శబరాన్హారహూణాంశ్చ ప్రఘూణాన్సరలానపి॥ 8-5-20(55137)
ంలేచ్ఛరాష్ట్రాధిపాంశ్చైవ దుర్గానాటవికాంస్తథా'।
జిత్వైతాన్సమరే వీరః ప్రదీప్తైః కంకపత్రిభిః॥ 8-5-21(55138)
కరమాహారయామాస జిత్వా సర్వానరీంస్తథా।
దుర్యోధనస్య వృద్ధ్యర్థం రాధేయో రథినాం వరః।
దివ్యాస్త్రవిమన్హాతేజాః కర్ణో వైకర్తనో వృషః॥ 8-5-22(55139)
సేనాగోపశ్చ స కథం శత్రుభిః పరమాస్త్రవిత్।
ఘాతితః పాండవైః శూరైః సమరే వీర్యశాలిభిః॥ 8-5-23(55140)
వృషో మహేంద్రో దేవేషు వృషః కర్ణో నరేష్వపి।
తృతీయమన్యం లోకేషు వృషం నైవానుశుశ్రుమ॥ 8-5-24(55141)
ఉచ్చైః శ్రవా వరోఽశ్వానాం రాజ్ఞాం వైశ్రవణో వరః।
వరో మహేంద్రో దేవానాం కర్ణః ప్రహరతాం వరః॥ 8-5-25(55142)
యోఽజితః పార్థివైః శూరైః సమర్థైర్వీర్యశాలిభిః।
దుర్యోధనస్య వృద్ధ్యర్థం కృత్స్నాముర్వీమథాజయత్॥ 8-5-26(55143)
యం లబ్ధ్వా మాగధో రాజా సాంత్వమానోఽథ సౌహృదైః।
అరౌత్సీత్పార్థివం క్షత్రమృతే యాదవకౌరవాన్॥ 8-5-27(55144)
తం శ్రుత్వా నిహతం కర్ణం ద్వైరథే సవ్యసాచినా।
శోకార్ణవే నిమగ్నోఽహం భిన్నా నౌరివ సాగరే॥ 8-5-28(55145)
తం వృషం నిహతం శ్రుత్వా ద్వైరథే రథినాం వరం।
శోకార్ణవే నిమగ్నోఽహమప్లువః సాగరే యథా॥ 8-5-29(55146)
ఈదృశైర్యద్యహం దుఃఖైర్న వినశ్యామి సంజయ।
వజ్రాద్దృఢతరం మన్యే హృదయం మమ దుర్భిదం॥ 8-5-30(55147)
జ్ఞాతిసంబంధిమిత్రాణామిమం శ్రుత్వా పరాభవం।
కో మదన్యః పుమాఁల్లోకే న జహ్యాత్సూత జీవితం॥ 8-5-31(55148)
విషమగ్నిం ప్రపాతం చ పర్వతాగ్రాదహం వృణే।
`మహాప్రస్థానగమనం జలం ప్రాయోపవేశనం'।
న హి శక్ష్యామి దుఃఖాని సోఢుం కష్టాని సంజయ॥ ॥ 8-5-32(55149)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి పంచమోఽధ్యాయః॥ 5 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-5-1 పుత్రాంశ్చైవ నిపాతితాన్ ఇతి ఝ.పాఠః॥
8-5-4 భార్గవస్య రామస్య శుక్రస్య వా॥
8-5-7 కర్ణస్య వధం సంచింత్య మనస్యాలోచ్య ఇదం కృత్స్నం జగత్స్వసైన్యం వా నాస్తీతి సంచింత్య నిశ్చిత్య విలలాపేతి తృతీయేన సంబంధః॥
8-5-17 అవాచీనం చింతయాఽధోముఖం॥
8-5-24 జలవర్షిత్వాద్దేవేషు మహేంద్రో వృషః।
ధనవర్షిత్వాన్మనుష్యేషు కర్ణోవృషః।
తృతీయమేవమభితో వృష్టికర్తారం వృషం॥
8-5-29 నౌకాహీనః॥
8-5-5 పంచమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.